మాతో మాట్లాడండి
కోర్సు, కార్పొరేట్ వర్క్‌షాప్, సవరణ లేదా భాగస్వామ్యం గురించి ప్రశ్నలా? [email protected]కు రాయండి లేదా ఈ ఫారం వాడండి. రెండు పని దినాల్లో జవాబిస్తాం. తెలుగులో రాసినా సరే.
మీరు మమ్మల్ని X, YouTubeలో కూడా చూడొచ్చు.
ఏ ఒక్క స్టాక్ గురించీ చర్చించం, వ్యక్తిగత పెట్టుబడి సలహా ఇవ్వం.